Varuna Drone: డ్రోన్‌ ‘వరుణ’... ఇందులో మనిషి కూడా ట్రావెల్‌ చేయొచ్చు!

మనిషి పయనించగలిగే ప్రపంచంలోనే తొలి డ్రోన్‌ ‘వరుణ’ను త్వరలో భారత నౌకాదళంలోకి తీసుకోనున్నారు. పుణెలోని సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ఈ డ్రోన్‌ ఎలా పని చేస్తుందో మీరూ చూసేయండి. 

Published : 05 Oct 2022 15:56 IST

Tags :

మరిన్ని