Moon Landing Mission: చంద్రుడిపై తొలిసారి దిగిన ప్రైవేట్ ల్యాండర్

రోదసీ యాత్రల వాణిజ్యీకరణలో భాగంగా తొలి అడుగు విజయవంతంగా పడింది. చంద్రుడిపై తొలిసారి ఓ ప్రైవేట్ ల్యాండర్ దిగింది. చివరిసారిగా 1972లో నాసా మూన్ ల్యాండర్ అపోలో మిషన్‌ను చేపట్టింది. 51 ఏళ్ల తర్వాత అమెరికాకు చెందిన ల్యాండర్ చంద్రుడిపై దిగింది.

Published : 23 Feb 2024 14:54 IST

Tags :

మరిన్ని