మత్స్యకారుడికి చిక్కిన 27కిలోల కచిడి చేప.. కొనుగోలుకు వ్యాపారుల పోటీ

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారుడికి అరుదైన కచిడి చేప చిక్కింది. మేరుగు నూకయ్య వలలో చిక్కిన ఈ చేపను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. 27 కిలోలున్న ఈ చేపను స్థానిక వ్యాపారి మేరుగు కొండయ్య రూ.3.30లక్షల దక్కించుకున్నారు. ఈ చేపను ఔషధాల తయారీలో ఉపయోగించడం వల్లే దీనికి డిమాండ్ ఉందని మత్స్యకారులు తెలిపారు.

Published : 28 Nov 2023 13:06 IST
Tags :

మరిన్ని