Building Collapse: శిమ్లాలో పేకమేడలా కూలిన ఐదంతస్తుల భవనం

హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లాలో ఐదంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముందు జాగ్రత్తగా అందులోని ప్రజలను వేరే ప్రాంతానికి తరలించడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. భవన శిథిలాలు రోడ్డుపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు.

Published : 21 Jan 2024 11:05 IST

Tags :

మరిన్ని