Flame Swallower: నడి రోడ్డుపై నిప్పుతో వ్యక్తి చెలగాటం

మెక్సికోలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వీధుల్లో సంగీత కచేరీ నిర్వహించే ఓ గ్రూపు సభ్యుడు.. నోటితో మంటలను ఊదుతూ ప్రదర్శనలు ఇచ్చే మరో వ్యక్తి ఒకరితో ఒకరు తలపడ్డారు.

Published : 23 May 2024 14:48 IST

మెక్సికోలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వీధుల్లో సంగీత కచేరీ నిర్వహించే ఓ గ్రూపు సభ్యుడు.. నోటితో మంటలను ఊదుతూ ప్రదర్శనలు ఇచ్చే మరో వ్యక్తి ఒకరితో ఒకరు తలపడ్డారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఫ్లేమ్ స్వాలోవర్  గిటారిస్టులకు మంటలు అంటించాడు. దుస్తులకు నిప్పంటుకోవడంతో గిటారిస్టులు రోడ్డుపై మంటలతోనే పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్ద గాయాలేం కాలేదని పోలీసులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని