Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో కొనసాగుతున్న వరద బీభత్సం

హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh) వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా కిన్నౌర్ జిల్లా కమ్రూ గ్రామం కకావికలమైంది. వరదల కారణంగా.. రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడి ఆపిల్ తోటలు, పార్కింగ్  ప్రాంతాల్లోని వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.

Updated : 20 Jul 2023 15:46 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు