Nizamabad: నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఫ్లెక్సీల కలకలం..!

నిజామాబాద్(Nizamabad) జిల్లాలో ఫ్లెక్సీల(Flexis) కలకలం కొనసాగుతోంది. రెండో రోజు కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఈ సారి మరోవర్గం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. భారాస హామీలకు సంబంధించిన రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్లు, ఉచిత ఎరువులకు సంంబధించి వ్యంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌తో పాటు నిజామాబాద్ నగరంలో నిన్న పసుపు రంగు ఫ్లెక్సీలు పెట్టిన ప్రతి చోటా ఈరోజు పోటాపోటీ ఫ్లెక్సీలు ఉంచారు. 

Published : 01 Apr 2023 13:42 IST

Tags :

మరిన్ని