NTR District: ఎన్టీఆర్‌ జిల్లాలో జోరు వానలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వైరా కట్టలేరు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు వద్ద వైరా కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే ప్రాంతంలో దశాబ్దం క్రితం హై లెవెల్ కాజ్‌వే నిర్మించారు. దీనికి అనుసంధాన రోడ్లు వేయకపోవడంతో దీనిపై నుంచి రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా పోతోంది. దీంతో వైరా కట్టలేరుకు వరద వస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు.

Published : 06 Dec 2023 16:28 IST

Tags :

మరిన్ని