Flying Cars: భారత్‌కు త్వరలో ఎగిరే కార్లు

చైనా, అమెరికా వంటి దేశాల్లో సేవలందిస్తున్న ఎగిరే కార్లు త్వరలో భారత్‌లో కూడా దర్శనమివ్వనున్నాయి. మన దేశంలో ఎగిరే కార్ల సేవలు అందించేందుకు స్కైడ్రైవ్ అనే సంస్థతో జపాన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ సుజుకీ జతకట్టింది. ఆకాశంలో విహరించే స్కైకార్లను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది.

Published : 10 Jan 2024 12:59 IST

Tags :

మరిన్ని