Brahmanandam: కోట్లాది మందిని నవ్వించడం నా అదృష్టం: బ్రహ్మానందం

కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించడం అదృష్టంగా భావిస్తానని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. ఉగాదిని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ సభ్యులు బ్రహ్మానందాన్ని ఘనంగా సత్కరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్రహ్మనందం ఎంతో లోతైన వ్యక్తిత్వం, సాహిత్య ప్రతిభ ఉన్న వ్యక్తి అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెలిపారు. మనిషికి ఆనందాన్నిచ్చే బ్రహ్మానందాన్ని సత్కరించడం అభినందనీయమని తలసాని అన్నారు.

Updated : 23 Mar 2023 19:49 IST

Tags :

మరిన్ని