Israel Hamas Conflict: గాజాలో తీవ్ర ఆహార కొరత.. కలుపు మెుక్కలే దిక్కు!

ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఆహార కొరత కారణంగా అక్కడి ప్రజలు కలుపు మొక్కలు తినాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా పెరిగే ‘మాలో’ అనే మొక్కలను వారు ఆహారంగా తీసుకుంటున్నారు. తమకు మరో గత్యంతరం లేకుండా పోయిందని వాపోతున్నారు.

Updated : 25 Feb 2024 16:23 IST

ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఆహార కొరత కారణంగా అక్కడి ప్రజలు కలుపు మొక్కలు తినాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా పెరిగే ‘మాలో’ అనే మొక్కలను వారు ఆహారంగా తీసుకుంటున్నారు. తమకు మరో గత్యంతరం లేకుండా పోయిందని వాపోతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు