‘వీడొక్కడే’ సీన్‌ రిపీట్‌.. పొట్టలో డ్రగ్స్‌ దాచుకుని... దొరికిపోయి!

‘వీడొక్కడే’లో చూపించినట్లుగా కడుపులో డ్రగ్స్‌ను దాచుకుని తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని ముంబయిలో డీఆర్‌ఐ (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్న నిందితుడిని పశ్చిమ ఆఫ్రికా దేశం సియెర్రా లియోన్‌కు చెందిన వాడిగా గుర్తించారు. విచారణలో డ్రగ్స్‌ను క్యాప్సూల్స్‌లో నింపి కడుపులో దాచినట్లు ప్రయాణికుడు తెలిపాడు.

Updated : 01 Apr 2024 11:46 IST
Tags :

మరిన్ని