ఘంటసాల కళా మండపానికి శంకుస్థాపన.. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌లో దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం, ఘంటసాల కళా మండపానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 12 Feb 2024 19:07 IST
Tags :

మరిన్ని