Mahabubabad: సంక్రాంతి వేళ విషాదం.. మహబూబాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

సంక్రాంతి పండుగ పూట మహబూబాబాద్  జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. ఆటో-కారు ఢీకొని జరిగిన ప్రమాదంలో తల్లీకుమారుడు, ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తు, అతివేగంతో కారు నడిపి... ఆటోను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. పండుగ వేళ ఊరంతా సందడిగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా చనిపోవటంతో.. స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.

Published : 15 Jan 2024 09:39 IST

Tags :

మరిన్ని