Madhya Pradesh: బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మృతి

మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి కథ.. విషాదాంతమైంది. 25 అడుగుల లోతైన బోరుబావిలో పడిన చిన్నారిని అధికారులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. రాజ్ గఢ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నాలుగేళ్ల చిన్నారి మహీ ఆడుకుంటూ వెళ్లి పొలంలో ఉన్న 25 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 

Updated : 06 Dec 2023 14:12 IST

Tags :

మరిన్ని