TS News: మహిళలకు తెలియకుండానే.. వారి గుర్తింపు పత్రాలతో బ్యాంకు ఖాతాలు!

‘‘బ్యాంకులోని మీ ఖాతాలో లక్షల రూపాయలు పడుతున్నాయి. ఆ డబ్బులు మీవేనా? మీరు ఏం పని చేస్తారు?’’ అని విచారణకు వచ్చిన బ్యాంకు అధికారి అడిగిన ప్రశ్నలకు అవాక్కయ్యారు ఆ బాధితులు. తమకు ఆ బ్యాంకులో ఖాతానే లేదని చెప్పారు. సదరు బ్యాంకుకు వెళ్లి వాకబు చేస్తే.. తమ ఆధారాలతో ఖాతా తెరిచినట్లు ఉండటంతో బిత్తరపోయారు. ఏం చేయాలో తోచక పోలీసులను ఆశ్రయించినా.. తాత్సారం చేయడంపై మరింత ఆందోళన చెందుతున్నారు.

Updated : 24 Feb 2024 14:13 IST

Tags :

మరిన్ని