Transgender Success Story: హేళనలు దాటి.. ‘ఉస్మానియా’లో డాక్టర్‌గా ప్రాచి సేవలు

తానో ట్రాన్స్‌జెండర్‌ అని సమాజంతో పాటు కుటుంబం కూడా తనను వెలివేసింది. ఇంట్లోంచి బయటకు వచ్చి నానా కష్టాలు అనుభవించింది. ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. తనను తాను అర్థం చేసుకుని.. కష్టపడి ఆదిలాబాద్ రిమ్స్ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందింది. ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రిలో ఏఆర్‌టీ విభాగంలో డాక్టర్‌గా వైద్య సేవలందించే స్థాయికి ఎదిగింది ప్రాచీ రాథోడ్‌ (Prachi Rathod). ఆమె విజయగాథ ఇదీ.. 

Updated : 08 Sep 2023 14:32 IST

Tags :

మరిన్ని