Gudivada: గుంతలవాడగా గుడివాడ.. కొడాలి నాని నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం!

కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గంలో నాలుగు విడతల నుంచి ఆయనే ఎమ్మెల్యే. విపక్షాలపై విమర్శలు చేయాలంటే బూతులతో విరుచుకుపడతారు. ఎంతలా అంటే అవి విన్న ఎవరైనా చెవులు మూసుకోక తప్పదు. సీఎంకు భజన చేయడానికి కూడా ముందుంటారు. ఆయనే కొడాలి నాని. ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం శూన్యం. ఒక్కసారి ఇక్కడి రహదారులపై ప్రయాణిస్తే వాహనాలు షెడ్డుకు, మనుషులు ఆస్పత్రికి వెళ్లాల్సిందే. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని గొప్పలు చెప్పే నానికే తెలియాలి ఆ రోడ్లు అలా ఎందుకు ఉన్నాయో? 

Updated : 27 Nov 2023 09:47 IST

Tags :

మరిన్ని