Gam Gam Ganesha: ఆనంద్‌ దేవరకొండ ఫన్‌ అండ్‌ యాక్షన్‌.. ‘గం గం గణేశా’ ట్రైలర్‌ చూశారా!

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.

Updated : 24 Jun 2024 17:02 IST

‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda). ఇప్పుడాయన ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha)తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రమిది. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లు. మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని సోమవారం విడుదల చేసింది.

Tags :

మరిన్ని