Gandeevadhari Arjuna: వరుణ్‌తేజ్‌ ‘గాండీవధారి అర్జున్‌’ యాక్షన్‌ ట్రైలర్‌ చూశారా?

వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన యాక్షన్‌ ట్రైలర్‌ను రామ్‌చరణ్‌ విడుదల చేశారు. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఏం చేశాడు? ప్రమాదకరమైన పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Updated : 21 Aug 2023 19:09 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు