Jogi Ramesh: వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు చేదు అనుభవం!

వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో చేదు అనుభవం ఎదురైంది. పింఛన్ తీసుకునేందుకు వెళుతూ వడదెబ్బ తగిలి వజ్రమ్మ అనే వృద్ధురాలు మృతి చెందగా.. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు జోగి రమేశ్‌ అక్కడికి వెళ్లారు. మృతదేహంతో చంద్రబాబు నివాసానికి వెళదామని బాధిత కుంటుంసభ్యులతో జోగి రమేశ్‌ అన్నారు. చనిపోయిన బాధలో తాముంటే నీచ రాజకీయాలేంటని మృతురాలి బంధువులు, స్థానికులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 03 Apr 2024 21:57 IST
Tags :

మరిన్ని