రైళ్లలో భారీగా పెరుగుతున్న గంజాయి రవాణా

కోట్లాది మంది ప్రజల్ని గమ్యస్థానాలకు తీసుకెళ్లే రైళ్లలో గంజాయి రవాణా అధికంగా సాగుతోంది. వందల కి.మీ. ప్రయాణించినా అంతంతమాత్రంగా జరిగే తనిఖీలు ప్రయాణికుల్లా నటిస్తూ అనుమానమొస్తే మధ్యలోనే తప్పించుకునే వెసులుబాటు వెరసి ఏటా గంజాయి రవాణా భారీగా పెరుగుతోంది. రహదారుల వెంట పోలీసుల తనిఖీలు పెరగడం ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చెయ్యడంతో స్మగ్లర్లు రైలు మార్గాన్ని ఎంచుకుని గుట్టుగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు.

Published : 12 Apr 2024 11:13 IST

Tags :

మరిన్ని