Children’s parliament: చెత్తబండి నుంచి చిల్డ్రన్స్‌ పార్లమెంట్‌ వరకు

ఇంటినిండా పేదరికం. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. చెత్త సేకరించకపోతే తిండికూడా లేని దయనీయ పరిస్థితి. ఇవేవీ ఆ యువతి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేక పోయాయి. సామాజిక సమస్యలే తన సమస్యలుగా భావించి వాటికోసం పోరాటం చేసి.. సాధిస్తోందీ యువతి. చిల్డ్రన్ పార్లమెంట్‌కు ప్రధానిగా ఎంపికై తమ సమస్యల పరిష్కారానికి పూనుకుంది. 19 ఏళ్ల వయసులోనే ప్రతిష్ఠాత్మక స్కాలర్‌షిప్‌ అందుకుని అమెరికా వెళ్లొచ్చింది. మరి ఆ యువతి ఎవరు..? సమాజం పట్ల తనకు ఎందుకు ఎనలేని ప్రేమ ??

Updated : 29 Sep 2023 23:17 IST

Tags :

మరిన్ని