TS News: ఈకేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్ద రద్దీ

గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కొత్త ప్రభుత్వం చెప్పిన 500కే గ్యాస్ సబ్సిడీ కోసం ఏజెన్సీ కేంద్రాలకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద ఈకేవైసీ కోసం ప్రజలు బారులు తీరారు. ఈనెల చివరి వరకు గడువు ముగుస్తుందన్న ప్రచారంతో పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. 

Updated : 22 Dec 2023 13:08 IST

Tags :

మరిన్ని