Eluru: ఏలూరు జిల్లాలో గ్యాస్‌ పైపులైన్‌ లీక్‌.. భారీగా ఎగసిపడిన మంటలు

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో గ్యాస్‌ పైపులైన్‌ లీకైంది. ప్రధాన రహదారి వెంబడి లీకవడం.. సమీపంలో వేసిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

Published : 15 Apr 2024 15:03 IST

Eluru: ఏలూరు జిల్లాలో గ్యాస్‌ పైపులైన్‌ లీక్‌.. భారీగా ఎగసిపడిన మంటలు

Tags :

మరిన్ని