‘అగ్గంటుకుంది సంద్రం’.. ‘దేవర’ సాంగ్‌ వచ్చేసింది

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘దేవర’. ఇందులోని తొలి గీతం తాజాగా విడుదలైంది.

Published : 19 May 2024 19:02 IST

ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ (NTR) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ సాంగ్‌ వచ్చేసింది (Devara First Song). మే 20.. ఆయన పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను ఆదివారం విడుదల చేసింది. తీర ప్రాంతం నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పార్ట్‌ 1.. అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

మరిన్ని