Germany: జర్మనీలో ఆర్థిక మాంద్యం.. భారత్‌కు సంకటం..!

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయాల వ్యక్తమవుతున్న వేళ.. భారత్‌లో తొమ్మిదో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్న జర్మనీ (Germany)లో మాంద్యం ఏర్పడింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో జర్మనీ జీడీపీ (GDP) వృద్ధిరేటు క్షీణించింది. ఈ నేపథ్యంలో జర్మనీ ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్ ఎగుమతులు, పెట్టుబడులపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated : 27 May 2023 13:39 IST

Tags :

మరిన్ని