Venky75: వెంకటేష్‌ యాక్షన్‌ ఈ ‘సైంధవ్‌’

ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరించిన వెంకటేష్‌(Venkatesh)‌ ఇప్పుడు యాక్షన్‌ మూవీతో పలకరించడానికి సిద్ధమయ్యాడు. ‘హిట్‌’(HIT) లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 

Published : 25 Jan 2023 16:28 IST

Tags :

మరిన్ని