Salaar: ప్రభాస్‌ ‘సలార్‌’ సక్సెస్‌ సంబరాలు.. వీడియో గ్లింప్స్‌

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సలార్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా చిత్ర బృందం సినిమా సక్సెస్‌ సంబరాలు నిర్వహించింది. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ మీ కోసం..

Published : 16 Jan 2024 17:13 IST

Tags :

మరిన్ని