US Dollar: డాలర్‌ ప్రత్యామ్నాయం కోసం ప్రపంచం ఎదురుచూపు

ప్రపంచం మొత్తం అమెరికా డాలర్‌ (US Dollar)కు ప్రత్యామ్నాయాల కోసం చూస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఐఎమ్ఎఫ్‌లో రష్యా తెలిపింది. దీనికి అమెరికానే కారణమని పేర్కొంది. అందుకు తగ్గట్లే 2022 నాల్గవ త్రైమాసికం నాటికి ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు కలిగి ఉన్న విదేశీ మారకపు నిల్వలలో అమెరికా డాలర్ వాటా 58.36 శాతానికి పడిపోయింది. అమెరికా నిర్ణయాలు అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసినట్లు ఆరోపణలు వెల్లువెతుతున్నాయి.

Published : 26 Jun 2023 09:38 IST

Tags :

మరిన్ని