Peddapalli: రక్షణ కంచె లేక.. ఆత్మహత్యలకు కేంద్రంగా కోల్‌బెల్టు వంతెన

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారులోని కోల్‌బెల్టు వంతెన ఆత్మహత్యలకు కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో నదిలోదూకి ఎంతోమంది ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. కొంత మందిని ఇక్కడ ఉన్న సిబ్బంది రక్షిస్తున్నా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఒకే రోజు రెండు మృతదేహాలు నదిలోంచి బయటపడ్డాయి. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు అనుసంధానంగా ఉన్నఈ వంతెన వద్ద పెరిగిపోతున్న ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Published : 15 Feb 2024 10:40 IST

Tags :

మరిన్ని