Gold Price: బంగారం ధర ఇంకా పెరుగుతుందా..?

ఖరీదైన వస్తువుగా గుర్తింపు పొందిన బంగారం (Gold) నానాటికీ పెరుగుతున్న ధరలతో ఇంకా ఖరీదుగా మారిపోతోంది. ఇటీవల రూ.60వేలు దాటిన 10గ్రాముల ధర.. దిగిరావడం లేదు. స్వల్పంగా తగ్గుదల నమోదవుతున్నా ఇప్పటికీ సామాన్యుడికి అందనంత ఎత్తులో వీటి ధరలు ఉన్నాయి. తులం బంగారం ధర రూ.70వేలకు చేరుతుందని అంచనా. మరి ఈ పెరుగుదలకు కారణం ఏమిటి? ఈ పెరుగుదలకు పగ్గాలు పడే మార్గమే లేదా?

Updated : 09 May 2023 10:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు