Gold Rate: బంగారం ధరలు పైపైకి.. కారణాలేంటి?

పట్టపగ్గాలు లేకుండా పెరుగుతోన్న బంగారం ధరలు పెరుగుతున్నాయి. సోమవారం ఆల్ టైం రికార్డుగా నమోదైన బంగారం ధర రూ.70వేలకు మించింది. దీంతో కొనుగోళ్లు తగ్గాయి. పసిడి ధరల పెరుగుదలకు కారణం ఏంటి? రాబోయే కాలంలో ఈ ధరలు ఇంకా పెరుగుతాయా?

Published : 03 Apr 2024 19:33 IST

Tags :

మరిన్ని