Jawan: ‘జవాన్‌’ కోసం గూగుల్‌ సరికొత్త యానిమేషన్‌!

జవాన్‌ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో గూగుల్‌ సైతం భాగమైంది. ‘జవాన్‌’ కోసం సరికొత్త యానిమేషన్‌ సిద్ధం చేసింది. ఈ మేరకు గూగుల్‌లో ‘JAWAN’ అని సెర్చ్‌ చేస్తే ఒక వాకీటాకీ సింబల్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ‘రెడీ’ అంటూ ఈ సినిమాలో షారుక్‌ చెప్పిన డైలాగ్‌ వినిపిస్తుంది. ఇందులోని షారుక్‌ లుక్‌ను గుర్తు చేసేలా.. బ్రౌజర్‌ పేజీ మొత్తం బ్యాండెజ్‌లతో నిండిపోతుంది.

Updated : 08 Sep 2023 19:31 IST

Tags :

మరిన్ని