Employees Layoff: గూగుల్‌ సహా మరిన్ని టెక్‌ కంపెనీల్లో ఉద్యోగులకు ఉద్వాసన

ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. జపాన్‌ కంపెనీ తోషిబా సైతం వేల సంఖ్యలో ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది.

Updated : 18 Apr 2024 16:45 IST

ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెస్లా, యాపిల్‌, అమెజాన్‌ వంటి పెద్ద సంస్థలు సైతం తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. 2024లో ఇప్పటి వరకు దాదాపు 58 వేల మంది ఉద్వాసనకు గురైనట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్‌ కంపెనీ తోషిబా సైతం వేల సంఖ్యలో ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది.

Tags :

మరిన్ని