Gopalamitra: వైకాపా పాలనలో అరకొర వేతనాలతో ‘గోపాలమిత్ర’లకు అవస్థలు

మూగజీవాలకు సత్వరం వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పడిన ‘గోపాలమిత్ర’ వ్యవస్థను ఆదుకుంటామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే ఆ మాట మరిచారు. చెమటోడ్చి శ్రమించినా.. చాలీచాలని వేతనంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నా.. తమ గోడు వినేవారే లేరని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Published : 26 Feb 2024 18:19 IST

Tags :

మరిన్ని