Smart Phones: ప్రీ ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌ లేకుండా త్వరలో నిబంధనలు?

వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం, వారిపై నిఘా పెట్టడం వంటి ఆరోపణలు.. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై వస్తున్న వేళ కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. ఇకపై స్మార్ట్ ఫోన్లలో ప్రీఇన్ స్టాల్డ్ యాప్‌లు లేకుండా నిబంధనలు తీసుకొస్తోంది. అంతేకాదు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఇచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లను కూడా కేంద్రం పరిశీలించనుంది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే భారత్‌లో స్మార్ట్‌ఫోన్ సంస్థల కొత్త మోడళ్ల ఆవిష్కరణలు ఆలస్యం కానున్నాయి.

Published : 14 Mar 2023 21:42 IST

Tags :

మరిన్ని