Ts News: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై వీడని పీటముడి..!

తెలంగాణ రాష్ట్రం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై పీటముడి ఇప్పట్లో వీడేలా కనిపించటంలేదు. హైకోర్టులో న్యాయపరమైన చిక్కులు ఉండడంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 

Published : 19 Jan 2024 13:41 IST

Tags :

మరిన్ని