Tamilisai: హనుమాన్‌ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్‌ తమిళిసై

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ పిలుపు మేరకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు.  ఖైరతాబాద్‌లోని శ్రీ హనుమాన్‌ ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. 

Published : 20 Jan 2024 16:31 IST

Tags :

మరిన్ని