ఉన్నవి లేనట్టుగా!.. ప్రతిపక్షంపై వైకాపా ప్రభుత్వం సీఐడీ వింత ఆరోపణలు

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై సీఐడీ నమోదు చేసిన అమరావతి రింగురోడ్డు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసుల్లో లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా చూపిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కళ్ల ముందే కనిపిస్తున్నా శిక్షణే లేదంటారు. నిర్మాణమే ప్రారంభం కాని రింగు రోడ్డు ఉందంటారు. ఇంతకీ వాస్తవాలేంటో మీరే చూడండి.

Published : 02 Oct 2023 19:01 IST

Tags :

మరిన్ని