GO 317: 317 జీవోపై సర్కార్ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన GO-317 మార్గదర్శకాలపై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరం దృష్ట్యా 317 జీవోపై సర్కార్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

Published : 24 Feb 2024 19:21 IST

తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన GO-317 మార్గదర్శకాలపై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరం దృష్ట్యా 317 జీవోపై సర్కార్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు