AP News: నిరుద్యోగులతో.. జగనన్న ఆటలు..!

ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు.. ప్రతిపక్ష నేత హోదాలో ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల ఓట్లు దండుకున్న జగన్ తీరా గద్దెనెక్కాక వారిని నిట్టనిలువునా ముంచేశారు. అరకొర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వారి ఆశలపై ఐదేళ్లుగా నీళ్లు చల్లుతూనే ఉన్నారు. గ్రూప్ -1, డీఎస్సీ పరీక్షలు సైతం వివాదాస్పదంగా మారడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం మాటున ఉచితాలిస్తూ యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు

Published : 20 Mar 2024 17:10 IST

Tags :

మరిన్ని