AP News: వైకాపా నేతల ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు

ఎన్నికల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైకాపా నాయకులకు తొత్తులుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 23 Apr 2024 15:19 IST

ఎన్నికల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైకాపా నాయకులకు తొత్తులుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల సేవల్లో కొందరు ఉద్యోగులు తరిస్తున్నారు. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి, కోడలు కావ్యాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా వీరిని భుజాల నెత్తుకుని ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

Tags :

మరిన్ని