KGF: మళ్లీ తెరుచుకోనున్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తలుపులు

కేజీఎఫ్‌ ఈ పేరు వినగానే యశ్ హీరోగా నటించిన సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో చూపించినదంతా నిజం కాకపోయినా.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒకప్పుడు బంగారు కొండలు. వేల కిలోల స్వర్ణాన్ని ఇక్కడి నుంచి వెలికితీశారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మూసేసిన కేజీఎఫ్‌ తలుపులు మళ్లీ తెరుచుకోనున్నాయి.

Updated : 15 Dec 2022 22:22 IST

Tags :

మరిన్ని