2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనంపై ప్రభుత్వం బుకాయింపు

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల రద్దుతో కళంకం ఏర్పడినా, జగన్‌ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. హాయ్‌ల్యాండ్‌లో తొలివిడత మూల్యాంకనం జరగలేదని ఏపీపీఎస్సీ ఇప్పటికీ బుకాయిస్తోంది. తొలివిడత జవాబుపత్రాల మూల్యాంకనం 2021 డిసెంబరు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య హాయ్‌ల్యాండ్‌లో జరిగిందని తెలిపేలా కమిషన్‌ ద్వారా వివిధ సంస్థలతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఎస్‌.బి.ఐ. ద్వారా జరిగిన చెల్లింపుల వివరాలు కళ్లెదుటే ఉన్నా, అటు ప్రభుత్వం, ఇటు ఏపీపీఎస్సీ ఇప్పటికీ నోరు విప్పడంలేదు.

Updated : 20 Mar 2024 10:48 IST

Tags :

మరిన్ని