AP News: నాన్ రెసిడెన్షియల్‌ కింద పోలవరం నిర్వాసితులు.. బాధితుల ఆవేదన

బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడమే కొంతమంది పోలవరం నిర్వాసితులకు శాపంగా మారింది. సర్వే చేసిన సమయంలో గ్రామంలో లేరంటూ అధికారులు నాన్  రెసిడెన్షియల్  కింద చూపారు. దీంతో నిర్వాసితులకు ప్యాకేజీ డబ్బు కాదు కదా కనీసం పునరావస కాలనీల్లో ఇల్లు కూడా కేటాయించలేదు. తాతలు, తండ్రుల దగ్గర నుంచి ఊళ్లోనే ఉంటున్నామని ఇళ్లు కేటాయించాలని కాళ్లు అరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని నిర్వాసితులు వాపోతున్నారు.

Published : 04 Apr 2024 12:42 IST

Tags :

మరిన్ని