ఒత్తులు లేని తెలుగు వర్ణమాల.. ప్రభుత్వ ఉపాధ్యాయుడి వినూత్న ప్రయత్నం

ఆంగ్లమాధ్యమ జడిలో ప్రభావం కోల్పోతున్న అమ్మభాషను సులభ పద్దతిలో పిల్లలకు బోధించాలని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలుగు భాషలోని కఠినంగా ఉన్న ప్రాకృత, సంస్కృత ఒత్తుల నుంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కొత్త అక్షరాలు రూపొందించారు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు చంద్రగిరి వెంకటేశ్వర్లు.

Updated : 11 Mar 2024 20:00 IST

Tags :

మరిన్ని