ప్రజల సొమ్ముతో వైకాపా ఎన్నికల ప్రచారం.. రెండు హెలికాప్టర్ల కొనుగోలు

సార్వత్రిక ఎన్నికల వేళ.. సీఎం జగన్‌ కోసం రెండు కొత్త హెలికాప్టర్లను ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. ప్రస్తుత హెలికాప్టర్ పాతదైపోవడంతో పాటు వామపక్ష తీవ్రవాదులు, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నందునే.. నూతనంగా హెలికాప్టర్లను తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

Updated : 23 Feb 2024 13:24 IST

Tags :

మరిన్ని