AP News: 20 మంది వైకాపా నాయకులకు గన్‌మెన్ల ఉపసంహరణ

ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో అధికారపార్టీ నేతలకు నిబంధనలకు విరుద్ధంగా గన్‌మెన్లను మంజూరుచేసిన పోలీసుశాఖ.. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిబంధనలు పాటించకుండా భద్రత కల్పించిన గన్‌మెన్‌లను విత్ డ్రా చేసుకున్నారు.  

Published : 28 Feb 2024 14:05 IST

Tags :

మరిన్ని