YSRCP: వైకాపా పార్టీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు!

ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజలకు సేవలందించే అధికారి.. ప్రజాధనాన్నే జీతంగా తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు జవాబుదారి.. నిబంధనల ప్రకారం రాజకీయాలకు దూరంగా ప్రజల కోసం పనిచేయడమే వారి ఎజెండా. కానీ రాష్ట్రంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. ఓ పార్టీ జెండా మోస్తూ ఊడిగం చేస్తున్నారు. కండువా వేసుకున్న కార్యకర్తల కంటే ఎక్కువగా అధికారి పార్టీకి భజన చేస్తున్నారు.

Published : 02 Apr 2024 12:32 IST

Tags :

మరిన్ని